Menu
kotlata.com
  • Sample Page
kotlata.com

డెయిలీ సీరియల్ : హైదరాబాద్‌ను మరోసారి ముంచెత్తిన వాన

Posted on September 30, 2019September 30, 2019 by Shankar

హైదరాబాద్ ను వాన వెంటాడుతోంది. వరుసగా ముంచెత్తోంది. నగరంలోని పలు ప్రాంతల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్‌లలో కుండపోత వర్షం పడుతోంది. కోటి, అబిడ్స్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్‌ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడి, పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. భారీ వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లమీద వరదనీరు చేరింది. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్‌ జామ్‌లతో అష్టకష్టాలు పడుతున్నారు నగరవాసులు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • మాస్కు కట్టాల్సింది మూతికి, బైకు నెంబర్ ప్లేటుకు కాదు…
  • ‘బిత్తిరి సత్తి’ టీవీ9 నుంచి వెళ్లడానికి అసలు కారణం..! సత్తి పయనమెటు..?
  • లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఏమనుకుంటుందంటే…..
  • బిగ్ బ్రేకింగ్ : 7 లక్షల మందికి కరోనా టెస్టులు
  • మా వాళ్లను ఆదుకోండి… చంద్రబాబు లేఖలు
  • మాస్క్ లేకుంటే.. వెయ్యి రూపాయలు ఫైన్…
  • లిప్ లాక్, ఎక్స్ పోజింగ్ చేయమంటున్నారు…. అందుకే…..
  • కొండగట్టుపై కరోనా ఎఫెక్ట్.. కానరాని భక్తులు
  • కొరటాలను కూడా సెట్ చేస్తున్న బన్నీ…?
  • అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు…
  • లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం…..
  • బన్ని బర్త్‌డే కు ఎవరెవరు ఏమన్నారు…
  • ట్రంప్ బెదిరింపులకు మోడీ తలొగ్గాడా ?
  • సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్…. కేసు నమోదు
  • ఎమ్మెల్యే కోనేరు కోనప్పను క్వారంటైన్‌లో ఉంచండి….

Categories

  • ANALYSIS
  • Devotional
  • ENTERTAINMENT
  • HOME
  • NEWS NOW
  • POLITICAL NEWS
  • SPORTS
  • Uncategorized
©2021 kotlata.com | Powered by WordPress & Superb Themes