Menu
kotlata.com
  • Sample Page
kotlata.com

మాస్క్ లేకుంటే.. వెయ్యి రూపాయలు ఫైన్…

Posted on April 10, 2020April 10, 2020 by Shankar

కరోనా చాపకింద నీరులా…తెలుగు రాష్ట్రాలను కమ్మేస్తుంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. దాంట్లో భాగంగానే కరోనా పాజిటీవ్ కేసులు అధికంగా ఉన్న చోటా….మాస్కులను కంపల్సరీ చేశారు. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌లో ప్రజలు బయటికి రాకుండా, అత్యవసర పని మీద వచ్చినా కూడా సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన గుంటూరు జిల్లా యంత్రాంగం.. ముఖానికి మాస్కు లేకుండా ఎవరైనా బయటికి వస్తే రూ. వెయ్యి వరకూ జరిమానా విధించాలని నిర్ణయించింది.

కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. అవసరం ఉన్న వారు మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటల వరకే బయటకు రావాలని సూచించారు. అప్పుడు కూడా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 లోపు ఆఫీసులకు వెళ్లి.. సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రహదారులపైకి ఎవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు గుంటూరు కలెక్టర్.

Recent Posts

  • మాస్కు కట్టాల్సింది మూతికి, బైకు నెంబర్ ప్లేటుకు కాదు…
  • ‘బిత్తిరి సత్తి’ టీవీ9 నుంచి వెళ్లడానికి అసలు కారణం..! సత్తి పయనమెటు..?
  • లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఏమనుకుంటుందంటే…..
  • బిగ్ బ్రేకింగ్ : 7 లక్షల మందికి కరోనా టెస్టులు
  • మా వాళ్లను ఆదుకోండి… చంద్రబాబు లేఖలు
  • మాస్క్ లేకుంటే.. వెయ్యి రూపాయలు ఫైన్…
  • లిప్ లాక్, ఎక్స్ పోజింగ్ చేయమంటున్నారు…. అందుకే…..
  • కొండగట్టుపై కరోనా ఎఫెక్ట్.. కానరాని భక్తులు
  • కొరటాలను కూడా సెట్ చేస్తున్న బన్నీ…?
  • అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు…
  • లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం…..
  • బన్ని బర్త్‌డే కు ఎవరెవరు ఏమన్నారు…
  • ట్రంప్ బెదిరింపులకు మోడీ తలొగ్గాడా ?
  • సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్…. కేసు నమోదు
  • ఎమ్మెల్యే కోనేరు కోనప్పను క్వారంటైన్‌లో ఉంచండి….

Categories

  • ANALYSIS
  • Devotional
  • ENTERTAINMENT
  • HOME
  • NEWS NOW
  • POLITICAL NEWS
  • SPORTS
  • Uncategorized
©2021 kotlata.com | Powered by WordPress & Superb Themes