బాబు బంగారు బాతుగుడ్డు : రూ.30 వేల కోట్ల అవినీతి

అమరావతి. చంద్రబాబు చెప్పుకునే(ఎల్లో మీడియా డప్పేసే) ప్రపంచస్థాయి రాజధాని. బాబు భాషలో చెప్పాలంటే అది బంగారు బాతుగుడ్డు(ప్రెస్ మీట్ లో చెప్పారు). వైసీపీ భాషలో చెప్పాలంటే అదో గ్రాఫిక్స్ క్యాపిటల్ సిటీ. అమరావతి లాంటి...

ప్రగతి భవన్ ముట్టడి ఎఫెక్ట్ : ఏసీపీపై బదిలీ వేటేసిన ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మెకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ప్రగతీ భవన్ ముట్టడి… ఓ పోలీస్ అధికారి బదిలీకి కారణమైంది. పలువురు కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి విఫలయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ఏకంగా...

అవి పాతవి, ఇప్పటివి కాదు…. దీపావళి ప్రోమోలపై TV9 క్లారిటీ

దీపావళి సందర్భంగా ఛానెల్స్ ఫ్రోమోలు, ప్రోగ్రాములు చేయడం కామన్. అయితే…అవి కొన్ని కొన్ని సార్లు కాంట్రవర్సీలు అవుతుంటాయి. టీవీ9 పాత యాజమాన్యం ఆధ్వర్యంలో చేసిన కొన్ని వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు....

రీనా ద్వివేది : పోలింగ్ ఆఫీసర్ మళ్లీ మెరిసింది

రీనా ద్వివేది. ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా లక్నోలో ఎన్నికల విధుల నిర్వహిస్తూ రాత్రికి రాత్రి దేశం దృష్టిని ఆకర్షించిన ఆఫీసర్. ఆమె మరోసారి...

దాదా బన్‎గయా బీసీసీఐ ప్రెసిడెంట్

మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. 47 సౌరవ్ ఓ మాజీ క్రికెటర్ పూర్తిస్థాయి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. దాదాతో...

కాంగ్రెస్ కప్పల తక్కెడ… రేవంత్ స్థానమెక్కడ ?

కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. అందరికీ తెలిసిందే. ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు. ఏమైనా చేసే స్వేచ్ఛ ఉంటుంది. అదో కప్పల తక్కెడ. పైకి ఎక్కేవాళ్లను ఎక్కనివ్వరు. గుంజేవాళ్లు గుంజుతుంటారు. పార్టీ విధివిధానాలు, సీనియర్ల సూచనలు,...

జేసీతో జగన్ చెడుగుడు : తొక్కుడు మామూలుగా లేదుగా

జేసీ దివాకర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ మోస్ట్ పొలిటిషియన్. అనంతపురం జిల్లాలో తిరుగులేని రాజకీయవేత్త ప్లస్ బిజినెస్ మెన్. 1985 నుంచి తాడిపత్రి నుంచి 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. 2014లో...

రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్

ప్రగతి భవన్ గేటు తాకి తొడగొట్టిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. గేటు టచ్ చేశా… ఇక దొరగడీల్ని బద్ధలు కొట్టడమే అని మీసం మెలేసిన యువనేతపై పోలీసులు నాన్ బెయిలబుల్...

నెలకు రూ.42 లక్షలు, ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీ : వండర్ స్టూడెంట్

పంజాబ్ జలంధర్ కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని టెక్ వరల్డ్ కు షాకిచ్చింది. నెలకు రూ.42 లక్షల జీతం. ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీతో క్యాంపస్ సెలెక్షన్స్ లో సెలెక్ట్ అయింది. పంజాబ్...