Asia Cup 2025: ఆసియా కప్ 2025కు టీమిండియా జట్టు ఇదే!

Asia Cup 2025: 2025 ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును BCCI కొద్దీసేపటి క్రితమే ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సంజు శాంసన్, అభిషేక్ శర్మలకు జట్టులో చోటు దక్కింది.

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు:

సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్ ), శుభ్మాన్ గిల్ (వైస్ కెప్టెన్ ), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్ ), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకు సింగ్

ఆసియా కప్‌లో భారత్ గ్రూప్ మ్యాచ్‌లు:

10 సెప్టెంబర్ – UAE v భారత్, దుబాయ్
14 సెప్టెంబర్ – భారతదేశం v పాకిస్తాన్, దుబాయ్
19 సెప్టెంబర్ – భారతదేశం v ఒమన్, దుబాయ్

సూపర్ ఫోర్ :  సెప్టెంబర్ 20-26 తేదీలలో అబుదాబి, దుబాయ్‌లలో

ఫైనల్ : దుబాయ్‌లో సెప్టెంబర్ 28

మహిళల వన్డే ప్రపంచ కప్‌కు భారత జట్టు:

మరోవైపు ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, మహిళల ప్రపంచ కప్ కోసం భారత్ జట్లను ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్ ), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే, రాధా యాదవ్, శ్రీ చరణి (వికెట్ కీపర్), యస్తికా భత్నేహ్

ఆస్ట్రేలియా టూర్ కు భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్ ), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి (వికెట్ కీపర్), శ్రీ చరణి (వికెట్ కీపర్), యస్తిక (వికెట్ కీపర్)