వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టబోతున్న వారిలో సీరియల్‌ నటి సుహాసిని ఒకరు అని తెలుస్తోంది.

సీరియల్‌ నటుడు శివ కుమార్‌ సైతం ఈ షో లో వైల్డ్‌ ఎంట్రీ కోసం రెడీ అయ్యాడు.

అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా చాలా పాపులర్‌ అయిన రమ్య సైతం ఈ సీజన్‌కి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.

ఈ ముగ్గురు కాకుండా దివ్వెల మాధురికి సైతం బిగ్‌బాస్‌లో చాన్స్ దక్కిందట.

మొత్తానికి ఈ కొత్త వారితో బిగ్‌బాస్ హౌస్‌ మరింత వినోదాన్ని పంచుతుందా అనేది చూడాలి.