Ramya Moksha : అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఊరగాయల వ్యాపార సంస్థతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది రమ్య మోక్ష . అందుకే ఆమెను తరచుగా ‘పచ్చళ్ల పాప’ అని కూడా పిలుస్తుంటారు.రమ్య మోక్ష బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటొలతో పిచ్చెక్కిస్తుంది ఈ అమ్మడు. ఈ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.