Sasirekha: శశిరేఖ ఫుల్ సాంగ్‌ వచ్చేసింది.. ఓ ప్రసాదూ!

sasirekha

Sasirekha: చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’.. నయనతార హీరోయిన్‌ గా నటిస్తోంది. 2026 సంక్రాంతికి ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా.. ‘శశిరేఖ’ సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్ చేసింది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను మధుప్రియతో కలిసి భీమ్స్‌ పాడారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. చూస్తుంటే ఈ పాట కూడాగోదారి గట్టు మీద రామచిలుక వే అనే రేంజ్ లో హిట్ అయ్యేలా ఉంది. మీరు కూడా ఓ లుక్ వేయండి.