Imanvi : ఏముందిరా ప్రభాస్ హీరోయిన్!

Imanvi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ .ఈ సినిమాతో ఇమాన్వీ (Imanvi)హీరోయిన్‌గా పరిచయమవుతుంది. సోషల్ మీడియాలో చీరకట్టులో అందమైన ఫొటోలను ఈ బ్యూటీ షేర్ చేసింది.