Gallery Anasuya Bharadwaj : అనసూయ దీపావళి సెలబ్రేషన్స్ Kotlata2025, October 21 7:30 am Anasuya Bharadwaj : నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ దీపావళి పండుగను తన భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు. ఆమె తన ఇంటిలో దీపాలను వెలిగించి, కుటుంబంతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు దిగి, ఆ వేడుకల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు