BIG BREAKING : ఏపీ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, రాజంపేటను కడపకు, రైల్వేకోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
BIG BREAKING : ఏపీ కేబినేట్ సంచలన నిర్ణయం
