Soumya Shetty : సోకులు చూపించి సంక నాకించింది.. కోట్లు కొట్టేసింది!

Soumya Shetty

Soumya Shetty : విశాఖలో ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్‌ సౌమ్యాశెట్టి నిర్వాకం మరోసారి రచ్చకెక్కింది. సౌమ్యాశెట్టి బాగోతాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఇద్దరు యువకులను హానీట్రాప్‌ చేసిన సౌమ్యాశెట్టి… వారికి వలపు వల వేసి సుమారు రూ. కోటికిపైగా వసూల్‌ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్‌ రెడ్డి అనే యువకుడితో పరిచయం పెంచుకుంది సౌమ్యాశెట్టి. అయితే అప్పటికే లక్ష్మీకాంత్‌ రెడ్డికి పెళ్లి కాగా.. రెండో భార్యగా ఉంటా అంటూ వలపు వల వేసింది సౌమ్యాశెట్టి.

అనారోగ్యం, ఇతర అవసరాల పేరిట అతడి నుంచి మెల్లిగా డబ్బులు రాబట్టింది సౌమ్యాశెట్టి. ఆ తరువాత లక్ష్మీకాంత్‌ రెడ్డి నెంబర్‌ ను బ్లాక్‌ చేసి.. ఓ లాయర్‌తో బెదిరించడం మొదలుపెట్టింది ఈ కిలాడి. ఇదే తరహాలో రాజేష్‌ అనే మరో యువకుడికి వల వేసి లక్షల్లో డబ్బు కాజేసింది సౌమ్యాశెట్టి. దీంతో సౌమ్యాశెట్టి బాధితులు వైజాగ్ సీపీని ఆశ్రయించారు. ఆరోగ్య సమస్యల పేరుతో కూడా డబ్బులు వసూలు చేశారని, ఆ తరువాత తన మొబైల్ నంబర్ బ్లాక్ చేసి మాట్లాడటం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సౌమ్యాశెట్టి ఇలాంటి కథలు గతంలో కూడా బాగానే నడిపించింది. గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడ్డ సౌమ్యాశెట్టి ఓ ఫ్రెండ్‌ ఇంట్లో 70 తులాల గోల్డ్‌ చోరీ చేసింది. సౌమ్యాశెట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను సౌమ్యా శెట్టి తోసిపుచ్చుతున్నారు.

వైజాగ్‌కు చెందిన సౌమ్యాశెట్టికి సినిమాలు అంటే పిచ్చి. హీరోయిన్ గా ఎదగాలని అనుకుంది. ఆ ఆసక్తితోనే కొన్ని షార్ట్‌ ఫిలింస్‌లో నటించింది. దీంతో చిన్న చిన్న సినిమాల్లోనూ ఛాన్స్‌లు బాగానే వచ్చాయి. యువర్స్‌ లవింగ్లీ, ది ట్రిప్‌ సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసుకుంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వివాదాలు ఎదురుకుంటుంది.