venkat_kotlata

Posts by venkat_kotlata:

సుధీర్ఘ పోరాట ఫలితం : ‘‘రామ్ రథయాత్ర’’ సారథి అద్వానీ

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ స్వాగతించారు. ‘‘ఇదెంతో ఆనందకరమైన క్షణం. మహోన్నతమైన ఉద్యమంలో పాల్గొనే అవకాశం దేవుడు నాకిచ్చాడు. దేశ స్వాతంత్ర్య...

‘‘అంగ్‎కోర్ వాట్’’ శైలిలో ‘‘అయోధ్య రామమందిరం’’

దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య భూ వివాదం కొలిక్కి వచ్చింది. వివాదస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదే అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా...

సురేష్ టెర్రర్ : విజయారెడ్డి హత్యతో రెవిన్యూ అధికారుల్లో భయం, ముందుజాగ్రత్తలు

అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం రెవిన్యూ అధికారులు-ప్రభుత్వ అధికారుల్లో ఎక్కడలేని భయం పుట్టించింది. ఓ సాధారణ రైతు కాళ్లు మొక్కే స్టేజ్ నుంచి కాల్చి చంపేదాకా దారితీసిన పరిణామం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది....

పెట్రోలు-కిరోసిన్ మిక్స్ చేసి సజీవదహనం : విజయారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు

ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో ఆవరణలో 30 వరకు శాంపిల్స్ ని క్లూస్ టీం సేకరించింది. సేకరించి శాంపిల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు...

విజయారెడ్డి సజీవదహనం : బయటకొస్తున్న సంచలన నిజాలు

అబ్దుల్లాపూర్ మేట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తీవ్ర చర్చకు దారితీసిందా ఘటన. అన్నదాతల అరిఘోసలు, రెవిన్యూ అధికారుల అవినీతి పర్వం చర్చకొచ్చింది. ఓ సాధారణ రైతు ఎమ్మార్వోను...

భూకబ్జా మాఫియా నా భార్యను పొట్టనపెట్టుకుంది : ఎమ్మార్వో విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి

తహశీల్దార్ కార్యాలయంలో సజీవదహనమైన ఎమ్మార్వో విజయారెడ్డి ఘటన తెలుగు రాష్ట్రాలను షాక్ కు గురిచేసింది. ఈ ఘటనతో విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి కన్నీరు మున్నీరవుతున్నారు. ‘‘తన భార్యను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని, ఈ హత్య...

పట్టాలివ్వలేదు, తగలబెట్టా : ఎమ్మార్వో సజీవదహనం, సురేష్ వాంగ్మూలం

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు కూర సురేష్ ముదిరాజ్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. వివాదస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు...

బ్రేకింగ్ : తహశీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ గుర్నాథం మృతి

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ గుర్నాథం మంగళవారం DRDO ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మంటల్లో చిక్కుకున్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించిన డ్రైవర్ గుర్నాథం శరీరానికీ మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో...

ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన తొలి హత్య : పోలీసుల అదుపులో నిందితుడు సురేష్

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు కూర సురేష్ ముదిరాజ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు....

కాలిపోయింది విజయారెడ్డే అన్న క్లారిటీ రావడానికి ఎంత టైం పట్టిందంటే !

అబ్దుల్లాపూర్ మేట్ ఎమ్మార్వో సజీవదహనమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ క్రైం సీన్ చూసిన, విన్న ప్రతీ ఒక్కరి గుండె ఝలదరించింది. ఓ లేడీ రెవిన్యూ ఆఫీసర్ సజీవదహనం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్...