బిగ్ బాస్-3 : షాకింగ్, బంగ్లా చేతిలో భారత్ ఓటమి

బిగ్ బాస్-3 : షాకింగ్, బంగ్లా చేతిలో భారత్ ఓటమి

నిజం. తెలుగు రాష్ట్రాలు బిగ్ బాస్ ఫీవర్ తో ఊగిపోతుంటే… క్రికెట్ వరల్డ్ లో సంచలనం నమోదైంది. ఢిల్లీలో బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో రోహిత్ సేన బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్… 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 రన్స్ చేసింది. శిఖర్ ధవన్(41), రిషబ్(27), శ్రేయాస్ అయ్యర్(22) రన్స్ చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ9 పరుగులకే ఔటయ్యాడు. 149 రన్స్ ఛేజింగ్ తో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ మరో 3 బంతులు మిగిలుండగా 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. ముష్ఫికర్ రహీమ్(60), సౌమ్య సర్కార్(39), నయీమ్(26) రన్స్ చేశారు. పసికూన చేతిలో భారత్ ఓడిపోవడంతో వాటీజ్ దిస్ బిగ్ బాస్ అని అనుకుంటున్నారు క్రికెట్ లవర్స్.