Alluri case: సచివాలయం ఉద్యోగిని సేఫ్.. కిడ్నాప్ కేసు సుఖంతం

అల్లూరు జిల్లాలో యువతి కిడ్నాప్ కేసుని రంపచోడవరం పోలీసులు చేదించారు. ఐదుగురు కిడ్నాపర్లను కటకటాలకు నెట్టి కిడ్నాపర్ల కథను సుఖంతం చేశారు.