కరోనా వచ్చిన కాన్నుంచి…బైకర్స్ తెల్వి ఎక్వైంది. బైకేస్కోని రోడ్డుమీదికి వెళ్తే చాలు… మూతికి మాస్కు పెట్టుకున్నా పెట్కోకపోయినా… బైక్ నెంబర్ ప్లేటుకు మాత్రం మాస్కులు పెట్టేస్తున్నారు. మొన్నామధ్య పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు..కొన్ని బైకులను పట్టుకున్నారు. నెంబర్ ప్లేట్లకు మాస్కులు కట్టి…ఫైన్ పడకుండా తప్పించుకున్న తిర్గుతున్న బైకులను సీజ్ చేశారు. అయినా…సరే పోలీసులకు దొరకకుండా తెలివిగా కొంతమంది తప్పించుకు తిర్గుతున్నారు. అలాంటి వారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు షాక్ ఇచ్చారు. ఇకపై చలాన్లను తప్పించుకోవటానికి నెంబర్ ప్లేటుపై…