ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కోసం క్రికెట్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన వేలం వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విండో ట్రేడింగ్ విధానంలో శిఖర్ ధవన్, రవిచంద్రన్ అశ్విన్‌లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గూటికి చేరాడు. పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ట్రేడింగ్ విధానంలో ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. 2014లో ఐపీఎల్‌లోకి వచ్చిన బోల్ట్.. 2018, 2019 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడాడు. 33…