ప్రేమించి మోసం చేసిన ఐటమ్ సాలే గానిపై ఓ సూపర్ పాట..

ప్రేమించినోడు మోసం చేస్తే ఏం చేస్తారు ? ఇంకేం చేస్తారు… ఏడుస్తూ కూర్చుకుంటారు. కానీ..అలా ఉండొద్దని… తిరగబడాలి, నేటి అమ్మాయి స్ట్రాంగ్‌గా వుండాలని.. మోసం చేసినవాణ్ని ‘చల్ పోరా’ అని వదిలించుకోవాలని ఈ అమ్మాయి. మాటలు, తిట్లకు మ్యూజిక్ టచ్ ఇస్తూ… తన స్టైల్లో ఓ అద్భుతమైన సాంగ్ ను పాడేసింది యంగ్ సింగర్ శిశిరి ఆరెట్టి. మోసపోయిన అమ్మాయిల తరఫున ఈ పాట రాసి, పాడి నటించారు. సంగీతం కూడా శిశిరినే అందించింది. సరదాగా సాగిపోతున్న ఈ సాంగ్… చూస్తున్నంత సేపు ఎమోషన్ ను క్యారీ చేస్తుంది. ఆ సాంగ్ ను మీరు కూడా ఓసారి వినండి..

LEAVE A REPLY