Sai pallavi :బికినీలో సాయిపల్లవి..ఫోటోలు ఆరాచకం..ఏరా చారి ఇది నిజమేనా!

Sai Pallavi : ప్రేమమ్ నుండి అమరన్ వరకు హీరోయిన్ సాయి పల్లవి అంటే ఎక్కాడా కూడా ఎక్స్‌ ఫోజింగ్‌ కనిపించదు. అవకాశాల కోసం ఆమె ఏనాడూ దిగజారలేదు. కథలు బాగుంటేనే ఆమె సినిమాలు చేస్తారన్న పేరుంది కాబట్టే ఆమెకు ప్రేక్షకుల్లో ఓ గుడ్ ఫీల్ ఉంది. అయితే ఇప్పుడు సాయి పల్లవికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె స్విమ్ సూట్ లో ఉన్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

Image

ఇవి నిజమైన ఫోటోలేనా లేకా AI టెక్నాలజీతో మార్ఫింగ్ చేశారా అన్న చర్చ నడుస్తున్న వేళ ఇవి నిజమైనా ఫోటోలేనని తేలింది. సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ తో కలిసి ఆమె వెకేషన్ కు వెళ్లారు. అక్కడున్న బీచ్ లో  ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను పూజా కన్నన్ తన ఇన్ స్టాలో ఫోస్ట్ చేశారు. దీంతో ఇవి వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు ఏంటీ ఈమె సాయిపల్లవేనా అని షాక్ అవుతున్నారు.

Image

ఎప్పుడూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే సాయి పల్లవి సడన్ గా ఇలా స్విమ్‌సూట్ ధరించడంపై అభిమానులు కొందరు  విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఆమెను సమర్థించే వాళ్లు కూడా ఉన్నారు. దుస్తులు ధరించే స్వేచ్ఛ ఆమె హక్కు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నటి సాయి పల్లవి బికినీ ఫోటోల సోషల్ మీడియాలో అయితే  రచ్చరచ్చగా మారాయని చెప్పాలి.

Image

ఇక 2021లో విడుదలైన సముద్రఖని నటించిన చితిరై సేవ్వనం చిత్రంలో సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఒక పాత్ర పోషించింది. అటు సాయిపల్లవి ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన రామాయణంలో సీత పాత్రను పోషిస్తోంది.

Image