Skip to content
Sunday, Mar 29, 2026
  • Twitter
  • Facebook
  • Instagram
  • whatsapp
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • Finance
  • cinema
  • Health
  • Technology
  • Off Beat
  • Jobs
  • Gallery
Logo

KOTLATA | Telugu News Website

Advertisment Image
Finance

Loan Rule Changes : లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక పండగే!

KotlataMarch 29 4:37 pm
Loan Rule Changes

Loan Rule Changes :  మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారా? లేదా కొత్తగా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకింగ్ రూల్స్ మారుతున్నాయి. సాధారణంగా మనం లోన్ కట్టిన తర్వాత మన క్రెడిట్ స్కోర్ పెరగడానికి నెల రోజులు పట్టేది. కానీ ఇకపై అలా కాదు. ఇకపై ప్రతి 7 రోజులకు ఒకసారి మీ స్కోర్ మారిపోతుంది.

అంటే నెలలో నాలుగు సార్లు (7, 14, 21, 28 తేదీల్లో) మీ స్కోర్ అప్‌డేట్ అవుతుంది. మీరు లోన్ క్లియర్ చేస్తే, వెంటనే మీ స్కోర్ పెరిగిపోతుంది. దీనివల్ల కొత్త లోన్ తీసుకోవడం ఈజీ అవుతుంది. మీరు కట్టడం ఆలస్యం చేసినా అంతే వేగంగా స్కోర్ పడిపోతుంది కూడా.

చాలామంది దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లోన్‌ను ముందే కట్టేసి క్లోజ్ చేద్దామని అనుకుంటారు. కానీ బ్యాంకులు దానికి పెనాల్టీ లేదా ఫోర్‌క్లోజర్ చార్జీలు వేస్తాయి.హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి వాటిని మీరు గడువు కంటే ముందే కట్టేస్తే.. ఇకపై బ్యాంకులు ఒక్క రూపాయి కూడా ఎక్స్‌ట్రా చార్జీ తీసుకోకూడదు. అంటే మీ సొంత డబ్బుతో ఎప్పుడైనా లోన్ క్లియర్ చేసుకోవచ్చు.

ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్‌కు ఒకరిద్దరిని మాత్రమే నామినీగా పెట్టే అవకాశం ఉండేది. ఏప్రిల్ 1 నుంచి మీ అకౌంట్ లేదా లాకర్‌కు నలుగురు నామినీలను చేర్చుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు ఆ డబ్బు అందడం చాలా సులభం అవుతుంది. బంగారం నగలు చేసే వారికి ఇచ్చే లోన్ కట్టడానికి టైమ్ పెంచారు. 180 రోజులు ఉన్న గడువును 270 రోజులకు పెంచారు. దీనివల్ల చిన్న వ్యాపారులకు మేలు జరుగుతుంది.

Post navigation

⟵ Chicken Leg Pieces : ఇంత గలీజ్ గాళ్లు ఏంట్రా.. చికెన్ లెగ్ పీస్ కోసం పెళ్లిలో లొల్లి!
New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! ⟶

Related Posts

Credit Card
Credit Card : మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్.. బ్యాంకులకు కొత్త ఆర్డర్!

Credit Card :  మీరు క్రెడిట్…

post office
post office scheme : రోజుకు రూ.200 పెట్టబడి..రూ.40 లక్షలు మీ సొంతం..అదిరిపోయే పోస్ట్ ఆఫీస్ స్కీమ్!

post office scheme :  కన్నకూతురి…

personal loan 2026
Personal Loan 2026 : తక్కువ వడ్డీకే లోన్లు ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే!

Personal Loan 2026 : సొంత…

Recent Posts

  • Kanimozhi Santhosh : ఎవరీమే..!.. విజయ్ ఆమెకు టికెట్ ఎందుకు ఇచ్చారు?
  • Bengaluru : ఒరేయ్ అది ఇల్లా, జైలా.. ఖైదీలు ఫోన్ల వాడకం.. టాయిలెట్ పైపుల్లో దాచి
  • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
  • Loan Rule Changes : లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక పండగే!
  • Chicken Leg Pieces : ఇంత గలీజ్ గాళ్లు ఏంట్రా.. చికెన్ లెగ్ పీస్ కోసం పెళ్లిలో లొల్లి!
  • Telangana : కౌశిక్ రెడ్డి వర్సెస్ కడియం.. అసెంబ్లీ సాక్షిగా రచ్చ రచ్చ
  • TVK Vijay : విజయ్ సంచలనం.. కారు డ్రైవర్ కొడుకుకు ఎమ్మెల్యే టికెట్!
  • Rupali Chakankar : రూపాలీ చాకంకర్ ఎవరు? .. బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆస్తులెంత?
  • Rupali Chakankar : జ్యోతిష్యుడితో అడ్డంగా దొరికిపోయి .. రూపాలీ మరో సంచలనం!
  • Osmania Biscuits: ఉస్మానియా బిస్కెట్స్ తింటున్నారా.. ఓసారి ఈ వీడియోలు చూడండి!

Pages

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Homepage
  • Privacy Policy
| Rapid News by Ascendoor | Powered by WordPress.