Ananthika Sanilkumar : కేరళకు చెందిన అనంతిక సనిల్‌కుమార్ (Ananthika Sanilkumar) ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు. రాజమండ్రి రోజ్ మిల్క్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మ్యాడ్, 8 వసంతాలు, రైడ్, లాల్ సలామ్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇన్ స్టాలో అదిరిపోయే ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.

