Ananya Nagalla : మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, వకీల్ సాబ్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి అనన్య నాగళ్ల. ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఎక్కువగా సాధారణంగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఈ నటి, తాజాగా మోడ్రన్ దుస్తుల్లో దిగిన గ్లామరస్ ఫోటోలతో హాల్ చల్ చేస్తుంది. ఆమె స్టీమ్ గా, స్టైలిష్‌గా మోడ్రన్ దుస్తులతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

