Anasuya Bharadwaj : అనసూయ దీపావళి సెలబ్రేషన్స్

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj :  నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ దీపావళి పండుగను తన భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు. ఆమె తన ఇంటిలో దీపాలను వెలిగించి, కుటుంబంతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు దిగి, ఆ వేడుకల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు