Bandhavi Sridhar : 2022లో విడుదలైన తెలుగు హారర్ చిత్రం మసూదలో ఆమె దెయ్యం పట్టిన అమ్మాయి నజియా పాత్రను పోషించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు బాంధవి శ్రీధర్. ఈ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. హీరోయిన్‌గా అడుగుపెట్టడానికి ముందు ఆమె బాలనటిగా కూడా నటించింది. “మిస్టర్ పర్‌ఫెక్ట్”, “రభస”, “మొగుడు”, “రామయ్య వస్తావయ్య”, “మజ్ను” వంటి తెలుగు సినిమాలలో చిన్న పాత్రల్లో నటించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తుంది ఈ బ్యూటీ!

