Devullu : దేవుళ్లు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అరాచకం భయ్యా!

Devullu : దేవుళ్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి పేరు నిత్యా శెట్టి. ఆ సినిమాలో ఆమె పేరు భవానీ.ఈ సినిమాలో ఆమె తన అద్భుత నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా కథ మొత్తం ఈ ఇద్దరు పిల్లల చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాతో పాటుగానిత్యా శెట్టి తెలుగులో బాలనటిగా ఎన్నో సినిమాలలో నటించింది.ఇక 2015లో తెలుగు సినిమా పడేసావే సినిమాతో హీరోయిన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటుంది.