Meenakshi Chaudhary : దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్‌లో మీనాక్షి చౌదరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. స్టైలిష్ వైట్ డిజైనర్ డ్రెస్‌తో రెడ్ కార్పెట్‌పై మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ‘లక్కీ భాస్కర్’లో అద్భుతమైన నటనకు గాను మీనాక్షి ఉత్తమ నటి అవార్డును అందుకుంది.