Meghaa Shetty : కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి మేఘా శెట్టి, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాయల్ బ్లూ మరియు మెరూన్ రంగు చీరల్లో ఆమె కనిపిస్తున్న తీరు నెటిజన్లను కట్టిపడేస్తోంది.

