Nivetha Thomas: నివేదాలో ఇంత హాట్‌నెసా? చూస్తే తట్టుకోలేరు!

Nivetha Thomas

Nivetha Thomas: సాధారణంగా హోమ్లీ లుక్‌లో కనిపించే నివేదా థామస్, ఈసారి రూటు మార్చింది. తన క్యూట్ స్మైల్‌తోనే కాకుండా, ఈసారి అదిరిపోయే గ్లామర్ డోస్‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో తన గ్లామర్‌ను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఆమె ఇచ్చిన బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్, క్లీవేజ్ షో నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి ఈ కేరళ బ్యూటీ ఫోటోల కింద ఆమె అభిమానులు ఏం గ్లామర్ బాబోయ్ అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.