prisha singh : ప్రిషా..గ్లామర్ తో ఎక్కిస్తుంది నషా!

prisha singh

prisha singh :  టాలీవుడ్‌లోకి గ్లామర్ , టాలెంట్‌తో అడుగుపెట్టిన కొత్త భామలలో ప్రిషా రాజేష్ సింగ్ ఒకరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోషూట్‌లతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తున్న ఈ భామ, ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ‘బడ్డీ’ చిత్రంతో ప్రిషాకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆమె ఎయిర్ హోస్టెస్ (సారా) పాత్రలో మెప్పించింది. సోషల్ మీడియాలో ప్రిషా రాజేష్ సింగ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె తన గ్లామరస్, బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.