Riddhi Kumaar : రిద్ది .. సోకులు సద్ది!

Riddhi Kumaar

Riddhi Kumaar : 2018లో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘లవర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది హీరోయిన్ రిద్ధి కుమార్.ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో 2026 జనవరి 9న విడుదలైన ‘ది రాజా సాబ్’లో రిద్ధి కుమార్ కథానాయికలలో ఒకరిగా (అనిత పాత్రలో) నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటిగా మారకముందు ఆమె మోడలింగ్ రంగంలో ఉండేవారు. 2016లో ‘ఫేస్ ఆఫ్ ఇండియా’ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఇటీవల మిస్ యూనివర్స్ ఇండియా 2025లో నేషనల్ ఫైనలిస్ట్‌గా కూడా నిలిచారు.