Eesha Rebba : ఈషా రెబ్బా… అదిరిందబ్బా..!

Eesha Rebba : తెలుగుకే పరిమితం కాకుండా, తమిళ, మలయాళ భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది నటి ఈషా రెబ్బా. గ్లామరస్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఈషా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటుంది.