Kranthi Balivada : క్రాంతి బలివాడ తెలుగు సినిమా, టీవీ పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్, సీరియల్ నటిగా పనిచేస్తున్నారు. ఆమె అనేక సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. సలార్ వంటి పెద్ద సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా వాయిస్ మోడ్యులేషన్ కూడా అద్భుతంగా చేస్తారు. ఆమె హోమ్ టూర్ వీడియోలు, ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో ఎక్కువగా ఉన్నాయి.