Kayadu Lohar : చీరకట్టులో మెరిసిపోతున్న కయాదు.. ఆ కళ్లలోనే ఏదో మాయ ఉంది గురూ!

Kayadu Lohar : కయాదు లోహర్ మలయాళ, కన్నడ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ముఖ్యంగా ‘పాతొన్పతం నూట్టాండు’ సినిమాలో ఆమె(Kayadu Lohar ) నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న గ్లామరస్, లేటెస్ట్ ఫోటోలను చూసి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.