టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్..! చెన్నమనేని పౌరసత్వం రద్దు..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆయనకు భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. మోసపురితంగా భారత పౌరసత్వం పొందారంటూ హోంశాఖకు ఫిర్యాదు చేశారు ఆది శ్రీనివాస్. అప్పటి నుంచి...

పోయిన ప్రాణాలకు బాధ్యులెవర్రా ..? ఆ కుటుంబాల ఉసురు తగుల్తది ?

41 రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు…ఇవాళ విమరించారు. హైకోర్టు సూచన మేరకు లేబర్ కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న పూర్తి విశ్వాసముందన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వద్ధామరెడ్డి. డిమాండ్ల పరిష్కారం కోసం...

సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు : విధుల్లోకి తీస్కోండంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి

తెలంగాణలో సమ్మె విరమించారు ఆర్టీసీ కార్మికులు. డిమాండ్ల పరిష్కారం కోసం 47 రోజుల పాటు చేశారు కార్మికులు. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో…. సమ్మెపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ బుధవారం కీలక ప్రకటన...

పంపకాల్లో తేడా వచ్చి పొట్టు పొట్టు కొట్టుకున్న వీఆర్వోలు

కర్నూలు : రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుంటారని మరోసారి ప్రూవ్ అయింది. పంపకాల్లో తేడా వచ్చిందని.. ఏకంగా తహశీల్దార్ కార్యాలయంలోనే కొట్టుకున్నారు ఇద్దరు వీఆర్వోలు. కర్నూలు తహశీల్దార్ కార్యాలయంలో సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి,...

ఎవ్వరైనా సరే రాజీనామా తప్పదు… ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా నేపథ్యంలో స్పీకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. రాజీనామా...

నారా లోకేష్ కు వంశీ కొత్త సవాల్… దమ్ముంటే నువ్వు చెయ్…..

దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ నారా లోకేష్ విసిరిన సవాల్ ను స్వీకరించారు… గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. నేను రాజీనామా చేస్తా.. అలాగే లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు....

రాహుల్, రఫేల్ కేసులు కొట్టివేసిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు కీలక కేసులపై తీర్పు చెప్పింది. శబరిమలతో పాటు… రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు, రఫేల్ కుంభకోణంపై నిర్ణయాన్ని వెల్లడించింది. రాఫెల్ ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది సుప్రీంకోర్టు. రాఫెల్‌పై కోర్టు...

శబరిమల తీర్పు : ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ దీనిపై మరింత విచారణ అవసరమన్న సుప్రీంకోర్టు… కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి...

ఇసుక కేస్ : బ్లూ ఫ్రాగ్స్ ఎవరిది ? దాంతో లోకేష్ కు సంబంధమేంటీ ?

ఏపీలో ఇసుక రాజకీయంగా రసవత్తంగా సాగుతోంది. కొత్త పాలసీతో ప్రజలకు కొనుగోలు సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతుంటే… ఇసుక దొరకడం లేదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుక వెబ్ సైట్ ను...

ఏపీ ఇసుక వెబ్ సైట్ హ్యాక్ : ఫ్రాగ్ ఆఫీసులో సీఐడీ సోదాలు

ఏపీలో ఇసుక రాజకీయం ఎలా దుమారం రేగుతుందో చూస్తూనే ఉన్నారు. రోజూ అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షాల మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. మరోవైపు ఇసుక కొరతపై చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు రెడీ అయ్యారు....