Gallery Rakul Preet Singh : రకుల్ ఈజ్ బ్యాక్.. కుమ్మేసింది భయ్యా! Kotlata2025, October 16 8:55 pm Rakul Preet Singh : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు లేకున్నా అందాల ఆరబోతతో ఆడియన్స్ కు ఫుల్ టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసింది. ఈ ఫోటోలపై ఓ లుక్ వేయండి.