నన్ను క్షమించండి… కేసీఆర్ నిర్ణయంపై అశ్వత్థామ రెడ్డి రియాక్షన్

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వినర్ అశ్వత్థామరెడ్డి. ఇక కార్మికులు హ్యాపీగా విధుల్లో చేరాలంటూ పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రైవేటీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం మంచి పరిణామం అన్నారు....

కేసీఆర్ ఆటలో బఫూన్లైన ప్రతిపక్షాలు, యూనియన్ నేతలు

ఆపరేషన్ సక్సెస్, పెషెంట్ డెడ్. బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఆర్టీసీ సమ్మె విషయంలోనూ అదే జరిగింది. కొంచెం రివర్స్ అయింది. ఆపరేషన్ సక్సెస్ అయింది. పేషెంట్ కూడా బతికాడన్నమాట. బతికాడు అనే కన్నా...

రేపే ఉద్యోగంలో చేరిపోండి : ఆర్టీసీ కార్మికులకు సీఎం తీపి కబురు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెప్పారు సీఎం కేసీఆర్. సమ్మె విరమించిన కార్మికులు రేపు(శుక్రవారం) విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. “ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్‌లో చర్చించాం. యూనియన్ల మాటలు విని ఆర్టీసీ...

Breaking : కార్మికులను విధుల్లోకి తీసుకోవాలా ? వద్దా ? సీఎంతో ఆర్టీసీ ఎండీ భేటీ

కార్మికులు సమ్మె విరమించిన నేపథ్యంలో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ… సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పాటు పలు అంశాలపై గవర్నర్ తమిళిసైతో రెండు గంటలకు...

‘మహా’రాజకీయం : బహిరంగ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్న శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ

మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి అత్యవసర బలపరీక్షపై దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు…తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది శివసేన, కాంగ్రెస్,...

ప్రభుత్వం స్పందిస్త లేదు.. మనమే రేపటి నుంచి విధుల్లోకి వెళ్దాం….

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ముగింది. ఇవాళ్టితో సమ్మె విరమిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది ఆర్టీసీ జేఏసీ. రేపు ఉదయం 6 గంటల నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు....

జార్జ్ రెడ్డి బయోగ్రఫీ.. సినిమాలో లేని అంశాలు…

అతనో విప్లవ యోధుడు. విప్లవాన్నే ఎరుపెక్కించిన అరుణతార. పాతికేళ్ల వయసులో అమరుడైనా.. అతని భావజాలం, సిద్ధాంతాలు ఈనాటికీ చెక్కుచెదరలేదు. అతనే జార్జ్ రెడ్డి. అతని మెదడు పాదరసం. అతనో ఉరకలెత్తే ఉత్సాహం. ఎక్కడో కేరళలో...

కాటన్ మిల్లుల అరాచకాలు.. దళారులకు ఎంట్రీ… రైతులకు నో ఎంట్రీ

కాటన్ మిల్లుల మాఫియా.. పత్తి రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. దళారులతో కుమ్మక్కై పత్తి రైతు నోట్లు మట్టికొడుతున్నారు. ఏందీ అన్యాయమని నిలదీస్తే…తేమశాతం ఎక్కువుందనీ, పత్తి కలర్ మారిందీ అంటూ కలరింగులిస్తున్నారు. అదే దళారుల దగ్గర...

పోయిన ప్రాణాలకు బాధ్యులెవర్రా ..? ఆ కుటుంబాల ఉసురు తగుల్తది ?

41 రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు…ఇవాళ విమరించారు. హైకోర్టు సూచన మేరకు లేబర్ కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న పూర్తి విశ్వాసముందన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వద్ధామరెడ్డి. డిమాండ్ల పరిష్కారం కోసం...

సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు : విధుల్లోకి తీస్కోండంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి

తెలంగాణలో సమ్మె విరమించారు ఆర్టీసీ కార్మికులు. డిమాండ్ల పరిష్కారం కోసం 47 రోజుల పాటు చేశారు కార్మికులు. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో…. సమ్మెపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ బుధవారం కీలక ప్రకటన...