ORRపై కారు దగ్ధం… డ్రైవర్‌ సజీవ దహనం!

orr

ORR; హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 2025 నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం వేగంగా వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు రన్నింగ్‌లో ఉండగానే ఇంజిన్ భాగం నుంచి మంటలు వ్యాపించాయి.

దీంతో డ్రైవర్ మంటల ధాటికి కారు లోపల ఉన్న డ్రైవర్ బయటకు రాలేకపోయాడు. దీంతో అతను స్పాట్‌లోనే మంటల దాటికి కాలిపోయి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ప్రమాదానికి గల కారణాలు, డ్రైవర్ వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది.

క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 5 ఈజీ టిప్స్ మీ లివర్ డేంజర్‌లో ఉందని చెప్పే 7 లక్షణాలు! బాడీలో నీళ్లు తగ్గాయని చెప్పే 7 వార్నింగ్స్ సంక్రాంతి పుంజులు ‘అఖండ-2’: టికెట్ రేట్లు పెంపు సమంత, రాజ్‌ ఆస్తులెంత? దసరా భామలు సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే? ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలో తెలుసా? కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..