Gallery vinayaka chavithi 2025 : సెలబ్రిటీల ఇంట్లో వినాయక చవితి వేడుకలు Kotlata2025, August 27 12:44 pm2025, August 27 1:42 pm vinayaka chavithi 2025 : సెలబ్రిటీలు వినాయక చవితిని చాలా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. వారి ఇళ్లలో గణనాథుడిని ప్రతిష్టించి, కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ చిత్రాలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.