బాలకృష్ణ అఖండ-2 సినిమాకు టికెట్ల రేట్లు పెంపు

టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

డిసెంబర్ 4న రాత్రి 10 గంటల ప్రీమియర్ షోకు అనుమతి

టికెట్ ధర రూ.600గా నిర్ణయం

డిసెంబర్ 5 నుంచి 10 రోజులపాటు రోజూ 5 షోలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంపు

టికెట్ రేట్ల పెంపుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ

ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోతో 'అఖండ-2' చిత్ర నిర్మాతలకు భారీ ఊరట లభించింది.