ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫేస్‌వాష్‌లు ఉన్నాయి.

వీటిల్లో మీ చర్మానికి సరిపోయేదాన్ని ఎంచుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.

హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, నియాసినమైడ్ ఉన్న ఫేస్‌వాష్‌లు చర్మానికి తేమను అందించి పొడిదనాన్ని తగ్గిస్తాయి.

ఆయిలీ స్కిన్ ఉన్నవారు సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిగిన ఫేస్‌వాష్ ఉపయోగిస్తే మంచిది.

డ్రై స్కిన్ ఉన్నవారు ఆల్మండ్ ఆయిల్, ఆలీవ్ ఆయిల్ ఉన్న ఫేస్‌వాష్ ఉపయోగిస్తే మంచిది.