CM Chandrababu : మంత్రి నిమ్మల బిడ్డ పెండ్లికి సీఎం దంపతులు

CM Chandrababu : ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బ్రాడీపేటలో నిర్వహించిన వేడుకలకు వచ్చి… నూతన వధూవరులను ఆశీర్వదించారు. కళ్యాణ వేదిక వద్ద సీఎం చంద్రబాబుకు… భారీ గజమాలతో మంత్రి నిమ్మల స్వాగతం పలికారు.

May be an image of 8 people, henna, wedding and dais

May be an image of 12 people and wedding

May be an image of 5 people, temple and text