Skip to content
Sunday, Aug 02, 2026
  • Twitter
  • Facebook
  • Instagram
  • whatsapp
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • Finance
  • cinema
  • Health
  • Technology
  • Off Beat
  • Jobs
  • Gallery
Logo

KOTLATA | Telugu News Website

Advertisment Image
Off Beat

Monalisa Marriage : మొనాలిసా పెళ్లి.. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో లవర్తో జంప్!

KotlataMarch 11 6:03 pm
Monalisa Marriage

Monalisa Marriage :  కుంభమేళా ఫోటోలతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన మొనాలిసా, తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకోబోతున్నారు. తిరువనంతపురంలోని పూవార్ అరుమానూర్ నైనార్ ఆలయంలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఈ వివాహ వేడుకకు కేరళ మంత్రి వి.శివన్ కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్, జిల్లా కార్యదర్శి ఏఏ రహీమ్ వంటి ప్రముఖులు హాజరు కాబోతుండటం విశేషం.

వీరిద్దరి ప్రేమకు తమ సొంత రాష్ట్రాల్లో ఇంట్లో వారు అంగీకరించకపోవడంతో, సురక్షితమైన ప్రాంతం కోసం వెతుక్కుంటూ వీరు కేరళకు చేరుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మొనాలిసా మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ తమ వివాహం కోసం దేశంలోనే అత్యంత అనువైన ప్రదేశంగా కేరళను ఎంచుకున్నట్లు సీపీఎం నేత గోవిందన్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు ఉందని, అందుకే తాము ఈ జంటకు మద్దతు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు మొనాలిసా కుటుంబ సభ్యులు వీరి బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, ఆమె తండ్రి బలవంతంగా మరో పెళ్లి చేయాలని ప్రయత్నించారు. దీంతో ఆమె తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించి తన గోడును వెల్లడించింది. పోలీసులు వీరికి పూర్తి రక్షణ, చట్టపరమైన సహాయం అందిస్తామని హామీ ఇవ్వడంతో, ఇప్పుడు వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో ఒక్కటవుతున్నారు.

Post navigation

⟵ Cost of living in Iran: ఇరాన్ లో బతకడం చాలా ఈజీ.. బస్సు టికెట్ ధరకే ఫ్లైట్!
BIG BREAKING : గ్యాస్ కష్టాలు.. కేంద్రం సంచలన ప్రకటన! ⟶

Related Posts

Abhishek Sharma World Record
Abhishek Sharma World Record : అభిషేక్ శర్మ షో.. పిచ్చకొట్టుడు కొట్టాడు.. దెబ్బకు రికార్డు బద్దలు!

Abhishek Sharma World Record :…

White vs Brown : ఏ గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది?

చాలా మంది సూపర్ మార్కెట్ కి…

Best credit cards in India 2026
Best Credit Cards : లైఫ్ టైమ్ ఫ్రీ, క్యాష్‌బ్యాక్ ఇచ్చే టాప్ 5 క్రెడిట్ కార్డ్స్ ఇవే!

Best Credit Cards : ఈ…

Recent Posts

  • Doctor Re-Breaks Child’s Leg: లంచం ఇవ్వలేదని.. అతికిన ఎముకను మళ్లీ విరిచిన డాక్టర్
  • Bandla Ganesh : ఒరేయ్ నువ్వెవడివిరా.. ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్!
  • Peddi Review : కుమ్మేశావ్ రా చిట్టిబాబు.. రామ్ చరణ్ వన్‌మ్యాన్ షో!
  • Peddi: సరకు, సామాన్లు.. దెబ్బకు ‘చికిరి’ లిరిక్స్ మార్చేశారు!.. కొత్త లిరిక్స్ ఇవే
  • Malvika Nair : బ్లాక్ లెహంగాలో హీట్ పెంచుతున్న మాలవికా.. చూపు తిప్పుకోలేరుగా!
  • Kadapa : కలిసి బతకలేకపోయారు.. మరణంలోనైనా తోడుగా..!
  • Priya Hegde : శారీలోనూ సెగలు పుట్టిస్తున్న ప్రియా హెగ్డే
  • Wayanad : హ్యాట్రిక్ బిస్కెట్.. మంత్రిని ఓడగొట్టిన సామాన్య మహిళ : వాయనాడ్లో సంచలనం
  • Trinamool Congress : ఫస్ట్ వికెట్ పడింది.. మమతకు దిమ్మతిరిగే షాక్ : బాంబు పేల్చిన మాజీ మంత్రి!
  • Tamil Nadu : DMKను సంకనాకించిన ఉదయనిధి.. స్టాలిన్తో పాటు 15 మంది మంత్రులు ఖతం!

Pages

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Homepage
  • Privacy Policy
| Rapid News by Ascendoor | Powered by WordPress.