Skip to content
Saturday, Apr 04, 2026
  • Twitter
  • Facebook
  • Instagram
  • whatsapp
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • Finance
  • cinema
  • Health
  • Technology
  • Off Beat
  • Jobs
  • Gallery
Logo

KOTLATA | Telugu News Website

Advertisment Image
National

BIG BREAKING : ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎక్స్ సేవలు!

KotlataFebruary 16 7:53 pmFebruary 16 7:59 pm
X

BIG BREAKING : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ఎక్స్’ (X) సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్ సహా అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాల్లో వేలాది మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం సుమారు 6:40 గంటల నుండి ఈ అంతరాయం మొదలైనట్లు డౌన్ డిటెక్టర్ గణాంకాలు చెబుతున్నాయి.

యూజర్లు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసినప్పుడు టైమ్‌లైన్ లోడ్ కాకపోవడం, కొత్త పోస్ట్‌లు కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మందికి “Something went wrong” అనే మెసేజ్ కనిపిస్తోంది. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 42,000 పైగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.

ప్రస్తుతానికి ఎక్స్ యాజమాన్యం లేదా ఎలాన్ మస్క్ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, సర్వర్ మెయింటెనెన్స్ లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఎక్స్ పనిచేయకపోవడంతో యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, త్రెడ్స్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ మళ్ళీ డౌన్ అయ్యింది అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. గత నవంబర్ 2025లో కూడా ఇలాగే భారీ స్థాయిలో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Post navigation

⟵ Vijay Deverakonda-Rashmika : అక్కడ పెళ్లి.. ఇక్కడ రిసెప్షన్.. విజయ్,రష్మిక వెడ్డింగ్ కార్డ్ వచ్చేసింది!
Testosterone Symptoms: మగాళ్లలో టెస్టోస్టిరాన్ తగ్గితే అంతే సంగతులా..మరి ఎలా పెంచుకోవాలి? ⟶

Related Posts

UP Umpire
UP Umpire : క్రికెట్ గ్రౌండ్‌లో ఘోరం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి!

UP Umpire : క్రికెట్ మ్యాచ్…

Mumbai Death Suicide
Mumbai Death Suicide : ప్రేమ పేరుతో నరకం.. ప్రియుడి వేధింపులు తట్టుకోలేక MDS విద్యార్థిని ఆత్మహత్య!

Mumbai Death Suicide : ముంబైలో…

SBI 60 Lakhs Accidental Insurance Scheme
SBI Insurance Scheme : SBIలో రోజుకు 8 రూపాయలు కడితే రూ. 60 లక్షల బీమా!

SBI Insurance Scheme : స్టేట్…

Recent Posts

  • Hyderabad: ఫేస్‌బుక్ ప్రేమ : పెళ్లైన 50 రోజులకే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
  • Jabardasth Komurakka: అభిమానులమని నమ్మించి జబర్దస్త్ కొమురక్కపై దాడి
  • MeeSeva : మీసేవ బిగ్ షాక్: నేటి నుంచే భారీగా పెరిగిన ధరలు!
  • BIG TVలో సంచలనం: సీఈవోతో పాటు 50 మందికి పైగా జర్నలిస్టులు రాజీనామా?
  • Rinku Singh Rahi : పని ఇవ్వడం లేదని.. ఐఏఎస్ ఆఫీసర్ సంచలన నిర్ణయం!
  • Bengaluru : బెంగళూరులో సిద్దిపేట దంపతుల బలవన్మరణం
  • TVK : టికెట్ ఇస్తే కొంపముంచాడు.. విజయ్ పార్టీ అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు!
  • Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ ..CID నోటీసులు
  • mounika : డేటింగ్ యాప్ లో పరిచయం.. భార్యను పుట్టింటికి పంపించి.. పోలీసులు సంచలనం!
  • Post Office : పోస్ట్ ఆఫీస్ బంపర్ ఆఫర్: పని చేయకపోయినా.. ప్రతి నెలా మీ ఖాతాలో రూ.20వేలు!

Pages

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Homepage
  • Privacy Policy
| Rapid News by Ascendoor | Powered by WordPress.