ELECTIONS :ఇవాళ సాయంత్రం 6 గంటలకు నోటిఫికేషన్‌!

BIG BREAKING

ELECTIONS :  తెలంగాణలో స్థానిక సంస్థల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ సాయంత్రం 6 గంటలకు అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నట్లు అధికారులు ప్రకటించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికల షెడ్యూల్ (ఏయే తేదీల్లో పోలింగ్, కౌంటింగ్), నామినేషన్ల స్వీకరణ తేదీలు, ఎన్నికల కోడ్ అమలు తదితర పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. సాయంత్రం షెడ్యూల్ విడుదలయ్యాక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

 

క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 5 ఈజీ టిప్స్ మీ లివర్ డేంజర్‌లో ఉందని చెప్పే 7 లక్షణాలు! బాడీలో నీళ్లు తగ్గాయని చెప్పే 7 వార్నింగ్స్ సంక్రాంతి పుంజులు ‘అఖండ-2’: టికెట్ రేట్లు పెంపు సమంత, రాజ్‌ ఆస్తులెంత? దసరా భామలు సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే? ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలో తెలుసా? కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..