Priya Hegde : నటి ప్రియా హెగ్డే తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నీలిరంగు కాంబినేషన్ చీరలో, తెలుపు రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఆమె అద్భుతమైన లుక్‌లో కనిపిస్తోంది. ట్రెడిషనల్ చీరకట్టుకు మోడ్రన్ టచ్ ఇస్తూ ఆమె ఇచ్చిన పోజులు కుర్రకారు మనసు గెలుచుకుంటున్నాయి. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి నెటిజన్లు “బ్యూటిఫుల్”, “గార్జియస్” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
















