Malvika Nair : బ్లాక్ లెహంగాలో హీట్ పెంచుతున్న మాలవికా.. చూపు తిప్పుకోలేరుగా!

Malvika Nair : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మాలవికా నాయర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన క్యూట్ ఫోటోలు, లేటెస్ట్ అప్‌డేట్‌లతో అభిమానులకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో మాలవికా నల్లని రంగు లెహంగాలో మునుపెన్నడూ లేనంత అందంగా కనిపిస్తోంది.