BIG BREAKING : సర్పంచ్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్!

BIG BREAKING

BIG BREAKING : తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీ రిజర్వేషన్లు 17 శాతాన్ని మించడంలేదని, జీవో 46 రద్దు చేయాలంటూ సంగారెడ్డి జిల్లాకు చెందిన..మాజీ సర్పంచ్ ఆగమయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికలు జరుగుతాయా.. రద్దవుతాయా అనే టెన్షన్‌లో అభ్యర్థులు ఉన్నారు.

మరోవైపు సర్పంచ్ ఎన్నికల ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచే తొలి విడత నామినేషన్ల స్వీకరణ చేపట్టనుంది. ఫస్ట్‌ఫేజ్‌లో నేటి నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాల పరిశీలన.. డిసెంబర్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది.

అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటుంది. డిసెంబర్ 11 ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటించారు.

క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 5 ఈజీ టిప్స్ మీ లివర్ డేంజర్‌లో ఉందని చెప్పే 7 లక్షణాలు! బాడీలో నీళ్లు తగ్గాయని చెప్పే 7 వార్నింగ్స్ సంక్రాంతి పుంజులు ‘అఖండ-2’: టికెట్ రేట్లు పెంపు సమంత, రాజ్‌ ఆస్తులెంత? దసరా భామలు సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే? ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలో తెలుసా? కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..