BIG BREAKING : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం

telangana

BIG BREAKING : తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి రెండోవారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్విభజనకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిటైర్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సమ్మక-సారలమ్మ జాతర నేపథ్యంలో మేడారంలోని హరిత హోటల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో 22 అంశాలపై చర్చిస్తున్నారు.