Sara Arjun: శారీలో సారా అర్జున్ ..మతిపోగొడుతున్న బ్యూటీ

sara arjunn

Sara Arjun : చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో మెప్పించిన సారా అర్జున్, ఇప్పుడు హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవల ‘దురంధర్’ చిత్రంతో బాలీవుడ్‌లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ(Sara Arjun ), ప్రస్తుతం దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న ‘యుఫోరియా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్‌గా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుండగా, అప్పటి చిన్నారి ఇంత త్వరగా హీరోయిన్ అయిపోయిందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.