Sri Ranga Sudha: తిరుపతి బ్యూటీ..కొత్త వెబ్ సిరీస్‌తో పిచ్చెక్కిస్తోంది!

Sri Ranga Sudha :  శ్రీరంగసుధ (సోషల్ మీడియాలో i_m_ksudhaగా సుపరిచితురాలు) తిరుపతికి చెందిన ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. మంచి అవకాశాలు రావడంతో నటిగా మారింది. ప్రస్తుతం ఆమె చేసిన Meeoww (మీవ్) వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ chaishotsappలో మంచి వ్యూస్ సాధించింది. ఇందులో ఆమె నటనకు, లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.