UPSC CSE Result 2026 : చాలా కాలంగా ఎదురుచూస్తున్న UPSC CSE 2026 తుది ఫలితాలను కమిషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూ దశ వరకు వెళ్లిన అభ్యర్థులు తమ మెరిట్ లిస్ట్‌ను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ ఏడాది అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ (టాపర్)గా నిలిచారు.
మీ రిజల్ట్ ఎలా చూసుకోవాలి?
- ముందుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
- హోమ్ పేజీలో కనిపించే “UPSC CSE Result 2026” లింక్ మీద క్లిక్ చేయండి.
- మీ లాగిన్ వివరాలు (రోల్ నంబర్ వంటివి) ఎంటర్ చేయండి.
- సబ్మిట్ కొట్టగానే మీ రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
- దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, ఒక ప్రింటవుట్ తీసుకొని భద్రపరుచుకోండి.
కట్-ఆఫ్ వివరాలు:
ఫలితాల వెల్లడి తర్వాత, కేటగిరీల వారీగా (Prelims, Mains, Final) కట్-ఆఫ్ మార్కులను కూడా యూపీఎస్సీ విడుదల చేస్తుంది. దీనివల్ల ఏ స్టేజ్‌లో ఎంత స్కోర్ చేయాలో అభ్యర్థులకు క్లారిటీ వస్తుంది.
